కానిస్టేబుల్ పై యువకుల దాడి..పోలీస్జ స్టేషన్ లోనే జరిగిన ఘటన. వైరల్ అవుతున్న వీడియో.:
కానిస్టేబుల్ పై యువకుల దాడి..పోలీస్జ స్టేషన్ లోనే జరిగిన ఘటన. వైరల్ అవుతున్న వీడియో.బరితెగింపుగాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఎదుట ఎవరు ఉన్నారనికూడా లేకుండా ఎవరి మీద పడితే వారి మీద రెచ్చిపోతున్నారు ..