Telangana CM: కాసేపట్లో ఢిల్లీ లో తెలంగాణ సీఎం పేరు ప్రకటన.. లైవ్

|

Dec 05, 2023 | 11:45 AM

తెలంగాణలో విజయం సాధించినా సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్‌ ఇంకా తేల్చుకోలేకపోతోంది. సీఎల్పీ నేత ఎంపికకు ఏర్పాటు చేసిన సమావేశం యథావిధిగా బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్యతీర్మానం చేసింది. ఓవర్‌ టూ ఢిల్లీగా పరిస్థితి మారడంతో ఇప్పుడు ఢిల్లీ ఏం డిసైడ్‌ చేస్తుందనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.