CM KCR Warns Bandi Sanjay: బీజేపీకి కేసీఆర్ సవాల్… ”టచ్ చేసి చూడు.. మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం”.. అంటూ.. (వీడియో)

Updated on: Nov 08, 2021 | 8:21 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రగతిభవన్‌ నుంచి చాలా అంశాలపై క్లారిటీ ఇస్తున్నారు సీఎం కేసీఆర్‌. కొంత కాలంగా అధికార పార్టీపై ప్రతిపక్షాల దాడి నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us