CM KCR Powerful Speech: సీఎం కేసీఆర్ బుల్లెట్ పాయింట్స్.. లైవ్ వీడియో

Updated on: Jul 11, 2022 | 10:32 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. అలాగే ప్రజలు పలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us