CM KCR: సిద్ధిపేటకు ఆరడుగుల బుల్లెట్‌ను అప్పగించా.. BRS ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
CM KCR Siddipet Visit: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత (BRS), ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు..
CM KCR Siddipet Visit: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత (BRS), ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.. హ్యాట్రిక్ గెలుపు దిశగా గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిద్ధిపేటలో భారీ ఏర్పాట్లు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Oct 17, 2023 06:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos