CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం

|

Nov 20, 2023 | 9:17 PM

ప్రజల దగ్గర ఉన్న వజ్రాయుధం ఓటేనని సీఎం కేసీఆర్ అన్నారు. పేదల కోసం,రైతుల కోసం ఎవరు ఏం చేశారో ఆలోచించి ఓటేయాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఆగమాగంకావొద్దన్నారు.

Follow us on