CM KCR Live: చేర్యాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్..లైవ్.

|

Nov 18, 2023 | 3:34 PM

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్‌. ఏం చెప్పాలనుకున్నారో... సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. రైతులు, కరెంట్‌, ధరణి... ప్రతి సభలోనూ ఈ మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నార. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే, అనుమానమే లేదన్న కేసీఆర్‌... రాబోయే రోజుల్లో 24గంటలూ మంచినీళ్లిస్తామంటూ కొత్త హామీ ప్రకటించారు. తాజాగా చేర్యాల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూకుడు కొనసాగుతోంది. ప్రతిరోజూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు గులాబీ బాస్‌. ఏం చెప్పాలనుకున్నారో… సూటిగా సింపుల్‌గా చెబుతూ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. రైతులు, కరెంట్‌, ధరణి… ప్రతి సభలోనూ ఈ మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నార. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే, అనుమానమే లేదన్న కేసీఆర్‌… రాబోయే రోజుల్లో 24గంటలూ మంచినీళ్లిస్తామంటూ కొత్త హామీ ప్రకటించారు. తాజాగా చేర్యాల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on