CM KCR: షాద్‌నగర్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ..

|

Nov 27, 2023 | 1:21 PM

బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. ఎన్నికల వ్యూహాలు, జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు, ప్రతిపక్షాలకు కౌంటర్లతో ప్రచారంలో కాక రేపుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలను చుట్టేసిన కేసీఆర్.. ఇవాళ మరో నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆందోల్‌, సంగారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. షాద్‌నగర్‌ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుజరాత్‌కు హార్థిక్‌ గుడ్‌బై.. ముంబై గూటికి స్టార్‌ ఆల్‌రౌండర్‌

బందీలకు విముక్తి… ఇజ్రాయెల్‌ ప్రజల సంబురాలు

తనను రక్షించి చనిపోయిన వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన శునకం.. ఏం చేసిందంటే ??

Ameen Peer Dargah: ఉరుసు ఉత్సవాలకు సిద్ధమైన అమీన్ పీర్ దర్గా..

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం !! భారీ నుంచి అతి భారీ వర్షాలు