CM KCR Public Meeting: ధర్మపురి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ.. లైవ్ వీడియో
రాపిడ్ ఫైర్‌లా ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు కేసీఆర్. అభివృద్ది-సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. బీసీ బంధు పై కాంగ్రెసోళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు గొల్లుమంటున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ చూడమన్న కాంగ్రెస్ నేతల సవాల్‌పై స్పందించారు కేసీఆర్. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామన్నారు.
రాపిడ్ ఫైర్‌లా ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు కేసీఆర్. అభివృద్ది-సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. బీసీ బంధు పై కాంగ్రెసోళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు గొల్లుమంటున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ చూడమన్న కాంగ్రెస్ నేతల సవాల్‌పై స్పందించారు కేసీఆర్. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామన్నారు. తాజాగా ధర్మపురి సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విరుచకుపడ్డారు.
Published on: Nov 02, 2023 02:35 PM
Follow Us
వైరల్ వీడియోలు
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

