CM KCR: అబద్దాలు ప్రచారం చేస్తారు.. ప్రజలు అలోచించి ఓటు వేయాలి.. సీఎం కేసీఆర్

Updated on: Nov 20, 2023 | 4:15 PM

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండో విడతగా.. ఇప్పుడు ప్రతీ రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండో విడతగా.. ఇప్పుడు ప్రతీ రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం మానకొండూర్, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అందుకు సంబంధించన లైవ్ అప్డేట్స్ మీకోసం..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??

Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందం ??

NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..

మిస్ యూనివర్స్‌ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్

అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా

Published on: Nov 20, 2023 03:42 PM