AP Assembly Live Video: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక నిర్ణయాలపై సర్కార్ ప్రయాణం.. (లైవ్ వీడియో)

|

Nov 26, 2021 | 9:16 AM

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఉద్యాన నర్సరీలు క్రమబద్దీకరణకు సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.