Chandrababu: విద్యుత్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. లైవ్ వీడియో

Updated on: Jul 09, 2024 | 3:30 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఏపీ ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి? గత వైసీపీ ప్రభుత్వంలో ఇంధనశాఖ పరిస్థితులు ఏంటి..? ఇప్పుడు ఎలా ఉంది అనే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు వివరిస్తున్నారు లైవ్ లో చూడండి..

Published on: Jul 09, 2024 03:30 PM
Loading...
Unable to load recommendations.
Follow Us