Burning Topic: జిన్నా టవర్ పై సెంట్రల్లో సడేమియా || 2022 శరణమా-మారణమా..?(వీడియో)
మహ్మద్ అలీ జిన్నా దేశద్రోహి.. టవర్ ఉండటం దేశ ప్రజలకు అవమానం.దేశ విభజనకు కారణం జిన్నా.. 20లక్షల మంది ఊచకోతకు కారణం జిన్నా. కశ్మీర్ రావణకాష్టంలా మండటానికి కారణం జిన్నా.. అబ్ధుల్ కలాం, గుర్రం జాషువాల పేర్లు పెట్టాలి