Burning Topic LIVE: బీజేపీలో పవన్‌కే అవకాశం ఉందా..? || తెలంగాణలో రాజకీయ సమరశంఖం.. (వీడియో)

|

Jan 12, 2022 | 8:35 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పొత్తుల అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మయానికి ఏయే పార్టీలు పొత్తులు పెట్టుకోనున్నాయ‌న్న దానిపై ఇప్ప‌టి నుంచే చ‌ర్చ మొద‌లైంది.