రాహుల్ గాంధీకి విషయ పరిజ్ఞానం లేదు-టీవీ9తో కవిత
'తెలంగాణతో గాంధీ కుటుంబానికి ఉన్న ఏకైక బంధం ఏదైనా ఉంది అంటే... అది నమ్మకద్రోహాంతో కూడిన అబద్ధం మాత్రమే' అని కవిత పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నారని.. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలని కవిత ఎద్దేవా చేశారు. ఆమె మాట్లాడిన వీడియో చూద్దాం పదండి...
రాహుల్‌గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాహుల్ గాంధీకి విషయ పరిజ్ఞానం లేదన్నారు. రాహుల్ బలవంతంగా రుద్దబడ్డ నాయకుడని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎక్కడైనా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని.. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని కవిత చెప్పుకొచ్చారు. ‘తెలంగాణతో గాంధీ కుటుంబానికి ఉన్న ఏకైక బంధం ఏదైనా ఉంది అంటే… అది నమ్మకద్రోహాంతో కూడిన అబద్ధం మాత్రమే’ అని కవిత పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్తున్నారని.. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలని కవిత ఎద్దేవా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చేయండి..
Published on: Oct 21, 2023 12:14 PM
వైరల్ వీడియోలు
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

