Big News Big Debate: నినాదం - వివాదం.. పాత చరిత్ర చుట్టూ తెలంగాణలో సరికొత్త రాజకీయం.. లైవ్ వీడియో

Big News Big Debate: నినాదం – వివాదం.. పాత చరిత్ర చుట్టూ తెలంగాణలో సరికొత్త రాజకీయం.. లైవ్ వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Sep 16, 2022 | 7:30 PM

Big News Big Debate Live Video: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అతిపెద్ద వివాదంగా మారింది సెప్టెంబర్‌ 17. రాజకీయ దుమారం రేపితే చర్చ ఉండకపోవచ్చు.. కానీ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారడమే చర్చకు తావిస్తోంది. విమోచన దినోత్సవం జరిపి తీరుతామన్న కేంద్రం భారీ ఏర్పాట్లతో రంగం సిద్ధం చేసుకుంది.. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రంగంలో దిగారు. ఇక సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఊరూవాడా పండగలా జరపుతోంది రాష్ట్ర ప్రభుత్వం.



Published on: Sep 16, 2022 07:30 PM