Big News Big Debate: ఏపీలో బడ్జెట్ బీపీ.. లెక్క తప్పిందా ?? లైవ్ వీడియో

|

Mar 11, 2022 | 7:06 PM

ఏపీలోని అధికార పార్టీ వైసీపీ.. ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసీపీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.. అందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి..