Big News Big Debate Live Video: ఏపీలో సిని..మా రాజకీయం… ఎవరి వెర్షన్‌ వారిదే

Updated on: Dec 24, 2021 | 7:01 PM

ఆది లేదు.. అంతం లేదన్నట్టుగా సాగుతోంది APలోని సినిమా వివాదం. పూటకో కామెంట్‌. రోజుకో రచ్చగా మారింది మూవీ టికెట్ల వ్యవహారం. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాలంటోంది ఏపీ ప్రభుత్వం. జీవో ప్రకారం అయితే కిరాణా కొట్టు, టీ బండి కంటే దారుణంగా కలెక్షన్లు ఉంటాయంటోంది చిత్ర పరిశ్రమ.

Published on: Dec 24, 2021 06:58 PM