Big News Big Debate Live: పోలవరంపై కేంద్రం పిల్లి మొగ్గలేస్తోందా..? విభజన హామీలపై మళ్లీ మొదలైన యుద్ధం..(వీడియో)

|

Dec 09, 2021 | 7:11 PM

Big News Big Debate: పోలవరంపై కేంద్రం పిల్లి మొగ్గలేస్తోందా..? AP ప్రభుత్వ వైఖరితోనే ప్రాజెక్టులో జాప్యమా..?రైల్వే జోన్‌పై DPR ఇస్తే పని అయినట్టేనా..? విభజన హామీలపై మళ్లీ మొదలైన యుద్ధం..