Balakrishna: ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పుపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలయ్య.. తండ్రి అలా.. కొడుకు ఇలా.. అంటూ..

|

Sep 24, 2022 | 10:52 AM

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Published on: Sep 24, 2022 10:52 AM