Watch Video: చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారు.. మంత్రి రోజా ఫైర్
ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు, పురంధేశ్వరి..ఎలా పోట్లాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పురంధేశ్వరికి నియోజకవర్గం లేదు..ఓట్లేసే వాళ్లులేరని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి తండ్రి ఎన్టీఆర్ పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు.
ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై మరోసారి మంత్రి రోజా ఫైరయ్యారు. పురంధేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే..చంద్రబాబు స్కాంలపై CBI విచారణ కోసం లేఖ రాయాలన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు, పురంధేశ్వరి..ఎలా పోట్లాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. పురంధేశ్వరికి నియోజకవర్గం లేదు..ఓట్లేసే వాళ్లులేరని ఎద్దేవా చేశారు. పురందేశ్వరి తండ్రి ఎన్టీఆర్ పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను పురంధేశ్వరి చదువుతున్నారని మండిపడ్డారు. మరోసారి జగన్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే.. పురంధేశ్వరిని మహిళ అని కూడా చూడమంటూ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా వడమాల పేటలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

