Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్.. లైవ్ వీడియో

Updated on: Nov 20, 2023 | 2:38 PM

స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడికి భారీ ఊరట దక్కింది. హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తాజాగా తీర్పు ఇచ్చింది. కాగా, ఇదే కేసులో బాబు ఇటీవల మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

Published on: Nov 20, 2023 02:38 PM