Another Sinking Cyclone Threat: ముంచుకొస్తున్న మరో తుఫాన్.. ఆయా ప్రాంతలకు రెడ్ అలెర్ట్.. (వీడియో)
మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
Loading...
Unable to load recommendations.
Follow Us
