PM Modi Bhimavaram Visit: మోదీకి తప్పిన ప్రమాదం.. లైవ్ వీడియో..

|

Jul 04, 2022 | 3:22 PM

ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్‌పల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు నల్లటి బెలూన్‌లు ఎగరేశారు.

Follow us on