Amit Shah Live: ఆర్మూర్ వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. లైవ్.

Updated on: Nov 24, 2023 | 1:49 PM

'బీజేపీ జెండా-సకల జనులకు అండ' అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది కమలం పార్టీ. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతల్ని రప్పించి విజయసంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది బీజేపీ. అమిత్‌షా, మోదీలతో పాటు ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారు. తాజాగా నేడు ఆర్మూర్ జరుగుతున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.

‘బీజేపీ జెండా-సకల జనులకు అండ’ అనే స్లోగన్‌తో ప్రచారాన్ని పీక్స్‌లో నడిపిస్తోంది కమలం పార్టీ. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యం అంటూ జాతీయ నేతల్ని రప్పించి విజయసంకల్ప సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తోంది బీజేపీ. అమిత్‌షా, మోదీలతో పాటు ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారు. తాజాగా నేడు ఆర్మూర్ జరుగుతున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 24, 2023 01:07 PM