Amit Shah: కోరుట్ల లో అమిత్ షా భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

Updated on: Nov 20, 2023 | 3:51 PM

తెలంగాణ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో టీబీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. రెండు రోజుల క్రితం మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ.. తమ హామీలను జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ 10 రోజుల్లో బీజేపీ అగ్ర నేతలందరూ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. మేనిఫెస్టో సమయంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా.. ఇప్పుడు మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

తెలంగాణ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో టీబీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. రెండు రోజుల క్రితం మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ.. తమ హామీలను జనంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ 10 రోజుల్లో బీజేపీ అగ్ర నేతలందరూ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. మేనిఫెస్టో సమయంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన అమిత్ షా.. ఇప్పుడు మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఇవాళ జనగామ, కోరుట్లలో సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతున్నారు. అందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??

Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందం ??

NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..

మిస్ యూనివర్స్‌ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్

అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా

Published on: Nov 20, 2023 03:20 PM