RRR Movie: నో అవార్డ్‌.. ప్రాంతీయ వాదమే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు శాపమా..!

Updated on: Jan 28, 2023 | 6:19 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేశారు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీ.

Loading...
Unable to load recommendations.
Follow Us