Padmaja shouts and screams at fellow inmates in panic,Padmaja,Madanapalle,madanapalle incident,madanapalle incident Padmaja,madanapalle double murder case
Madanapalle Incident Padmaja Video: పద్మజ అరుపులు, కేకలతో భయాందోళనలో తోటి ఖైదీలు.
మదనపల్లె సబ్ జైల్లో పద్మజ వింత చేష్టలు ,అరుపులు వాళ్ళ తోటి ఖైదీలు ఆందోళన చెందుతున్నారు మానసిక చికిత్స కోసం పద్మజను విశాఖ తరలించాలి అంటున్న జైలు సిబంది.