News Watch: రంగా చుట్టూ రగులుతున్న రాజకీయం.. 33 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ..

Updated on: Dec 27, 2022 | 6:08 PM

రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వంగవీటి మోహన రంగ 33వ వర్ధంతి నేడు. 32 ఏళ్లు గడుస్తోన్న రంగ హత్య చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ఈరోజు గుడివాడలో మోహన రంగ వర్ధంతి నిర్వహణ విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య అగ్గి రాజేసింది..

Published on: Dec 26, 2022 07:53 AM