AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vahana Mitra Scheme: ఆ ఆటో డ్రైవర్లకే వాహనమిత్ర రూ.15 వేలు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

Vahana Mitra Scheme: ఆ ఆటో డ్రైవర్లకే వాహనమిత్ర రూ.15 వేలు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

Shaik Madar Saheb
|

Updated on: Sep 15, 2025 | 3:37 PM

Share

సొంత ఆటో ఉన్న డ్రైవర్‌కు వాహనమిత్ర పథకం వర్తిస్తుందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టంచేశారు.ఆటో, డ్రైవర్‌కు వేర్వేరుగా లైసెన్సులు ఉండవని.. అందరితో చర్చించే ఈ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. నష్టపోతున్నామనే వారు మాతో చర్చకు రావాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సూచించారు. స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు ఆదరిస్తున్నారని వివరించారు.

సొంత ఆటో ఉన్న డ్రైవర్‌కు వాహనమిత్ర పథకం వర్తిస్తుందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆటో, డ్రైవర్‌కు వేర్వేరుగా లైసెన్సులు ఉండవని.. అందరితో చర్చించే ఈ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. నష్టపోతున్నామనే వారు మాతో చర్చకు రావాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సూచించారు. స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు ఆదరిస్తున్నారని వివరించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న రంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వివరించారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లను, వాహనదారులను కేసుల పేరుతో దోచుకుందని తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వాహనమిత్ర పథకం ద్వారా రూ.15 వేలు ఎవరికి ఇవ్వనున్నారో క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం