Omicron: భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా ?? లైవ్ వీడియో

|

Dec 21, 2021 | 3:48 PM

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నారు.

Follow us on