గుడ్‌న్యూస్.. ఇకపై ఇతరుల టికెట్‌పై ప్రయాణించొచ్చు.. వీడియో
రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమతో పాటు అనేక రకాల వస్తువులు తీసుకెళ్తుంటారు. ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు ట్రైన్ బెటర్ అనుకుంటారు. కానీ రైల్లో కూడా అన్నిరకాల లగేజ్ తీసుకెళ్లకూడదు.
రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమతో పాటు అనేక రకాల వస్తువులు తీసుకెళ్తుంటారు. ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు ట్రైన్ బెటర్ అనుకుంటారు. కానీ రైల్లో కూడా అన్నిరకాల లగేజ్ తీసుకెళ్లకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం ఎంత బరువు తమతో తీసుకెళ్లాలి, ఎలాంటి లగేజ్ తీసుకెళ్లాలి లాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అలాగే ఒకరి టికెట్‌పై ఇంకొకరు ప్రయాణించే సౌకర్యం కూడా ఉంది. అదెలాగో తెలుసుకుందాం…
మరిన్ని ఇక్కడ చూడండి:
కామెడీ చేద్దామనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు.. వీడియో
పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్..!! తెలియక కుళ్లిన చికెన్ కొన్నా.. సాయం చేయండి ప్లీజ్..! వీడియో
Published on: Oct 23, 2021 10:32 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!

