బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్‌ కామెంట్స్‌.! వీడియో

|

Nov 14, 2021 | 7:29 PM

మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు దరిచేరుతున్నాయి.

మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు దరిచేరుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటుతో బాధపడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు అధిక వయసు ఉన్నవారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో యుక్త వయసులో ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. పాతికేళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చాలా మంది బాత్‌రూమ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నట్లు ఓ వైద్య బృందం వెల్లడించింది. మరీ బాత్‌రూమ్‌లోనే ఎందుకు గుండెపోటు వస్తుందనే దానిపై పరిశోధకులు పరిశోధనలు చేయగా, పలు విషయాలు ఆసక్తి కర విషయాలు తెలిసిన్నట్లు చెబుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Dog Practices Squid Game : కుక్క ఎంతో ఈజీగా స్క్విడ్‌ గేమ్‌ ఆడేస్తోంది !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Viral Video: పిల్ల కప్ప ,తల్లి కప్ప అంటూ.. కప్పలతో ఆడుకుంటున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో