Goa tour: గోవా టూర్‌ వెళ్లాలనుకుంటున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి...!! ( వీడియో )
Goa Tour

Goa tour: గోవా టూర్‌ వెళ్లాలనుకుంటున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి…!! ( వీడియో )

Updated on: Jun 27, 2021 | 9:33 AM

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పర్యటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే పర్యటక స్థలాలు తెరుచుకుంటున్నాయి.

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పర్యటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే పర్యటక స్థలాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గోవా టూర్‌ వెళ్లే వారికి కొత్త నిబంధనలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుని ఉండాలని, దీంతో పాటు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ రిపోర్టు నెగిటివ్‌తో రావాలని మంత్రి మైఖెల్‌ లోబో తెలిపారు.జూలై చివరి వరకు వెయిట్‌ చేసి కేసుల సంఖ్య జీరో అయ్యాకే పర్యాటక రంగాన్ని ఓపెన్ చేయలన్న యోచనలో ఉంది ప్రభుత్వం. ఆ లోపు గోవాకు వచ్చేవారు కోవిడ్‌ టీకాలు రెండు డోసులు తీసుకుని ఉండి, నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Canada: మరోసారి ఉలిక్కిపడింన కెనడా.. స్కూళ్లలో బయటపడ్డ చిన్న పిల్లల అస్థిపంజరాలు… ( వీడియో )

Anasuya Bharadwaj: అనసూయ దిమ్మతిరిగే కౌంటర్‌..? మా ఎన్నికల్లో మాటల వేడి షురూ… ( వీడియో )

Loading...
Unable to load recommendations.
Follow Us