‘చిన్నారుల్లో కరోనాపై షాకింగ్‌ న్యూస్‌..!రానున్న రోజుల్లో కరోనా ప్రభావం ఇలా..!:Corona in Children video.

|

Nov 10, 2021 | 7:31 AM

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న దేశాలు సైతం కరోనా దాటికి చితికిపోయాయి. ఆక్సిజన్‌ అందక ఎంతో మంది మరణించారు. రెండు వేవ్‌ల రూపంలో విళయతాండవం చేసిన కరోనా ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

Follow us on