Post Office Scheme: పోస్ట్‌ ఆఫీసులో అదిరిపోయే ఆఫర్‌..రూ.8,334 డిపాజిట్‌ చేస్తే చేతికి రూ.7లక్షలు.!(వీడియో)

|

Feb 08, 2022 | 9:36 AM

Post Office Scheme: పోస్టాఫీసుల్లో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారికి మంచి అవకాశాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ ఎన్నో ఉన్నాయి. ఈ కొత్త ఏడాదిలో మంచి లాభాలు పొందాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.