LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి కీలక మార్పులు.. ( వీడియో )
Lic

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకు ముఖ్య గమనిక.. నేటి నుంచి కీలక మార్పులు.. ( వీడియో )

Updated on: May 10, 2021 | 8:19 PM

LIC : దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)లో భారీ మార్పులు జరుగనున్నాయి. మే 10వ తేదీ నుంచి అన్ని ఎల్‌ఐసీ కార్యాలయాలు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us