Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. 2,226 పోస్టులకు దరఖాస్తులు..(వీడియో)

Updated on: Oct 15, 2021 | 8:15 PM

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి కంపెనీలు.

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి కంపెనీలు. ఇక రైల్వే శాఖలో ఇప్పటికే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో నేటిఫికేషన్‌ విడుదలైంది. రైల్వేకు చెందిన వేర్వేరు జోన్లలో ఖాళీలను భర్తీ చేసేందుకు వేరుగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది రైల్వే శాఖ. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 2,226 ఖాళీలున్నాయి. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 11 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 10. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవడం ముఖ్యం.
మరిన్ని చదవండి ఇక్కడ : VIP Tree Video: వీఐపీ చెట్టు.. 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ ఆ చెట్టు స్పెషల్ ఏంటో తెలుసా..?(వీడియో)

 Viral Video: ఇంటిని దోచుకుని, కలెక్టర్‌కు లేఖ రాసిన దొంగలు..! నెట్టింట వైరల్‌ అవుతున్న వార్త..(వీడియో)

 Tirupati: స్మశానం కబ్జా..మహిళ అంత్యక్రియలకు అడ్డంకి.. ఉద్రిక్తత వాతావరణం.. చివరికి ఎం జరిగింది..?(వీడియో)

 Water in Theater: శివగంగ థియేటర్‌లో పొంగిన గంగ.. వైరల్ అవుతున్న వీడియో..

Loading...
Unable to load recommendations.
Follow Us