Identify Corona with Coffee: కాఫీతో కరోనాను ఎలా పసిగట్టవచ్చో తెలుసా.? ఈ వీడియోలో టిప్స్ మీ కోసం..

Updated on: Nov 28, 2021 | 9:30 AM

ఉదయాన్నే లేచి కాఫీతో రిఫ్రెష్‌మెంట్‌ అయ్యేవాళ్లు చాలా మందే ఉంటారు. ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ వచ్చినా.. కాఫీ, టీలను బీట్‌ చేసేవి ఏవీ లేవు. ఇక ఇదే కాఫీ వల్ల ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో.. అంతే చెడు కూడా ఉంటుంది. అయితే....


ఉదయాన్నే లేచి కాఫీతో రిఫ్రెష్‌మెంట్‌ అయ్యేవాళ్లు చాలా మందే ఉంటారు. ఎన్ని రకాల కూల్ డ్రింక్స్ వచ్చినా.. కాఫీ, టీలను బీట్‌ చేసేవి ఏవీ లేవు. ఇక ఇదే కాఫీ వల్ల ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో.. అంతే చెడు కూడా ఉంటుంది. అయితే తాజాగా కాఫీ వల్ల మరో ఉపయోగం ఉందని, షాకింగ్‌ విషయాలు వెల్లడించారు వైద్యులు.

కాఫీ తాగేవారు కరోనాను ముందుగానే పసిగట్టేస్తారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాపించిన వారిలో రుచి, వాసన లక్షణాలు కోల్పోతుంటారు. అయితే ఇలాంటి వారు ఈజీగా కరోనా వచ్చిందా..? లేదా..? అన్న విషయాన్నిసింగిల్‌ కాఫీతో పసిగట్ట వచ్చని వైద్య నిఫుణులు చెబుతున్నారు. అయితే కాఫీ పరిమళాన్ని, రుచిని ఆశ్వాదిస్తూ తాగడం మనలో చాలా మందికి అలవాటే. కరోనాను పసిగట్టంలో కూడా ఇదే టెక్నిక్‌ ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఎప్పటిలా కాఫీ నుంచి వచ్చే కమ్మని పరిమళం మీ ముక్కును తాకడంలో ఏదైనా ఇబ్బంది కలిగినా.. లేక రుచిని తెలుసుకోలేకపోయినా వెంటనే అనుమానించవల్సిందే. కోవిడ్‌ను పసిగట్టడానికి పరిశోధకులు కాఫీనే ఎక్కువగా వాడుతున్నారట కూడా. వాసన చూడలేకపోయినవారిని పరీక్షిస్తే, వారిలో కోవిడ్‌ బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..