Corona Virus: కరోనా నీటిద్వారా వ్యాపిస్తుందా…?? స్పష్టం చేసిన విజయ రాఘవన్… ( వీడియో)

|

May 09, 2021 | 11:12 AM

Corona Virus: కరోనా ఎలా వ్యాపిస్తుంది అనేదానిపై విపరీతమైన అనుమానాలు మనలో ఉన్నాయి. రోజుకో రకమైన వార్తలు ఈ విషయంపై వింటూ వస్తున్నాము. కరోనా నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉంది.

Follow us on