BA2 Dangerous Coronavirus: వేగంగా వ్యాపిస్తున్న BA2.. ఒక్కరోజే 1733 మంది మృతి.. పొంచిఉన్న మరింత ప్రమాదం..(వీడియో)

|

Feb 02, 2022 | 5:16 PM

Dangerous Omicron Variant and NeoCov Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇంకా ముగియలేదు. అప్పుడే మరో కొత్త వేరియంట్ కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలో కనిపించిన నియో కోవ్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

Follow us on