Jawad Cyclone to AP: విరుచుకుపడుతున్న జోవాద్ తూఫాన్..! ఆయా ప్రాంతాలకు రెడ్ అలెర్ట్..(వీడియో)
Jawad Cyclone to AP: ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది.
Loading...
Unable to load recommendations.
Follow Us
