Corona Third Wave : భారత్ లో పెరిగిన కరోనా మరణాలు.. ఢిల్లీలో మరో ఓమిక్రాన్ కేసు నమోదు..(వీడియో)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరోసారి హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. అయితే, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Loading...
Unable to load recommendations.
Follow Us
