డేంజరస్ ఫుడ్.. ఇవి తింటే అంతే..!ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటున్న నిపుణులు..:Toxic Food Video.

|

Aug 17, 2021 | 9:47 AM

కరోనా సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే కొన్ని పదార్థాలు తింటే చాలా ఇబ్బందులు వస్తాయి అంటున్నారు పెద్దలు...