రానున్న రోజుల్లో ముక్కు ద్వారా కరోనా వాక్సిన్.. ట్రయల్స్ కు అనుమతిచ్చిన కేంద్రం:Bharat Biotech Covid vaccine Video.

|

Aug 18, 2021 | 9:39 AM

రానున్న రోజుల్లో ముక్కు ద్వారా వేసుకునే కరోనా టీకాలు రానున్నాయి. ఈ అంశంలో దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సంస్థ భారత్ బయోటెక్ అందరికంటే ముందు వరుసలో నిలిచింది. ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Published on: Aug 18, 2021 08:43 AM