విశేష అందిస్తున్న ఆరోగ్యసేతు యాప్... టీకా తీసుకుంటే వెంటనే ఇలా కనిపిస్తుంది.. ( వీడియో )
Arogya Setu

విశేష అందిస్తున్న ఆరోగ్యసేతు యాప్… టీకా తీసుకుంటే వెంటనే ఇలా కనిపిస్తుంది.. ( వీడియో )

Updated on: May 27, 2021 | 7:06 AM

మన స్మార్ట్ ఫోన్‌లోని ఆరోగ్య సేతు యాప్ ఏం చేస్తోంది..? కేవలం స్టేటస్ చెప్పడమేనా..? ఆరోగ్య సేతుతో మనకు లాభం ఏంటి..? ఇలాంటి చాలా ప్రశ్నలకు ఆరోగ్యసేతు యాప్‌ నిర్వాహకులు కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us