Rajahmundry: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతులమీదగా రాజమండ్రి విమానాశ్రయ న్యూ టర్మినల్ ఓపెనింగ్..
తూర్పుగదావరిజిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.వేద మంత్రోత్సారణ మద్య శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది..సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ,ఎంపి భరత్ , మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే జక్కంపూడి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.
తూర్పుగదావరిజిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.వేద మంత్రోత్సారణ మద్య శంకుస్థాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.. సుమారు.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు మంత్రులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ,ఎంపి భరత్ , మంత్రి అమర్నాథ్ ఎమ్మెల్యే జక్కంపూడి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.. ఎయిర్పోర్ట్లో టెర్మినల్ శంకుస్థాపనతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ కు మరింత గుర్తంపు రానుంది.. మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.