Intermittent Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంతా ఉత్తిదేనా ? సైన్స్ చెప్పిన చేదు నిజం ఇదే

Updated on: Feb 18, 2026 | 5:27 PM

ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అనేది బరువు తగ్గడానికి కేవలం హైప్ మాత్రమేనని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొక్రేన్ కొలాబరేషన్ నిర్వహించిన పరిశోధనతో పాటు 22 ఇతర అధ్యయనాలు దీనికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లేవని తేల్చాయి. మెటబాలిక్ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో ఇది నిరూపితం కాలేదని నిపుణులు పేర్కొన్నారు.

బరువు తగ్గడానికి, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాల కోసం అనేకమంది ఆచరిస్తున్న ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ (మధ్యంతర ఉపవాసం) కేవలం ఒక హైప్ మాత్రమేనని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉపవాస విధానంతో చెప్పుకోదగ్గ ప్రయోజనాలు లేవని, దీర్ఘకాలికంగా బరువు తగ్గడానికి లేదా మెటబాలిక్ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు తేల్చిచెప్పారు. కొక్రేన్ కొలాబరేషన్ అనే సంస్థ నాలుగు-ఐదు ఖండాల్లో, ఆరు దేశాల్లో సుమారు 2,000 మందిపై జరిపిన అధ్యయనంలో ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి విశేష ఫలితాలు లేవని గుర్తించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు

Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??

Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు

Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్‌.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు

Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!

Loading...
Unable to load recommendations.
Follow Us