Telangana: తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
Telangana High-Speed Internet: ప్రతీ పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక అడుగువేశాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో టీ ఫైబర్ డిజిటల్ కనెక్టివిటీని మరింత వేగవంతం చేయనున్నారు. తెలంగాణలోని..
Telangana: ప్రతీ పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కీలక అడుగువేశాయి. అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం MoU కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద తెలంగాణకు కేంద్రం నుంచి రూ.3వేల 185 కోట్ల భారీ ఆర్థిక సాయం అందనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో టీ ఫైబర్ డిజిటల్ కనెక్టివిటీని మరింత వేగవంతం చేయనున్నారు. తెలంగాణలోని 12వేల 769 గ్రామ పంచాయతీలను రింగ్ నెట్వర్క్ కనెక్టివిటీతో అనుసంధానించనున్నారు.
Published on: Nov 08, 2026 12:36 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
