బాక్సాఫీస్‌ దగ్గర గర్ల్ ఫ్రెండ్‌ నిలదొక్కుకుంటారా? జటాధర పరిస్థితి ఏంటి ??

Updated on: Nov 07, 2025 | 6:04 PM

సంవత్సరాంతం సమీపిస్తున్న నేపథ్యంలో థియేటర్లలో సినిమాల సందడి పెరిగింది. రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్, సుధీర్ బాబు జటాధర, తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సహా పలు చిత్రాలు విడుదలవుతున్నాయి. వివిధ జోనర్లలో వస్తున్న ఈ సినిమాలలో ఏది బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటుందో అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

ఈ వారం థియేటర్లలో సినిమాల విడుదలలు మెండుగానే కనిపిస్తున్నాయి. సంవత్సరాంతం దగ్గర పడుతుండటంతో నిర్మాతలు వరుసగా తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు ఎంతవరకు వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. వచ్చే వారం వరకు ఏ సినిమాలు నిలదొక్కుకోగలవు అనే చర్చ మొదలైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా సబ్జెక్ట్‌ను ఒక అబ్బాయి అర్థం చేసుకుని డైరెక్ట్ చేయడం సులువు కాదని రష్మిక పేర్కొన్నారు, ఇది ప్రతి అమ్మాయికి, అబ్బాయికి కనెక్ట్ అవుతుందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు